6, జూన్ 2010, ఆదివారం

తాగిన వ్యక్తి ఓటుకు అర్హుడా?

తాగి వాహనాన్ని నడిపే వ్యక్తి ప్రమాదానికి గురైతే అతనికి లేదా కొద్ది మందికే ప్రమాదం అదే వ్యక్తి ఓటు వెయ్యటం వలన ఈ దేశాన్నే ప్రమాదంలోకి నెట్టేస్తాడు.

ఎన్నికల కమీషనర్ గారు నాకు వివరణ ఇవ్వండి సర్ .

దమ్ముండే రాజకీయ నాయకుడు ఎలక్షన్ అప్పుడు డబ్బు,మద్యం,దొంగోట్లు,....లాంటివి లేకుండా ఎన్నికల్లో గెలుస్తాడు.
అలా గెలిచినా వ్యక్తే నిజమైన నాయకుడు. ఇలాంటి వ్యక్తి ప్రజలకు మేలు చేస్తాడు.
అలాంటి నాయకుడు కావాలి మనదేశానికి.

కామెంట్‌లు లేవు: